| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మైనంపల్లి రోహిత్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం

మైనంపల్లి రోహిత్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం

పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఆవుల రాజారెడ్డి

డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా నియోజకవర్గంలో మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్  క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous సెంట్రల్ యూనివర్సిటీలొ రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
Next రంగమొల్ల సంజీవ రెడ్డి కుటుంభాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
ADVERTISEMENT