| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం జగన్ పై దాడి

సీఎం జగన్ పై దాడి

విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి

సీఎం జగన్ పై రాయితో దాడి

డైలీ భారత్, విజయవాడ: బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి

సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం

రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం

సీఎం జగన్ పక్కనే ఉన్న ఎంఎల్ఏ  వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయం

వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు

ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్





Previous సీఎం రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో ట్రోల్ చేసిన వ్యక్తిపై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Next మేఘా ఇంజినీరింగ్‌ సంస్థపై సీబీఐ కేసు
ADVERTISEMENT