| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో ట్రోల్ చేసిన వ్యక్తిపై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

సీఎం రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో ట్రోల్ చేసిన వ్యక్తిపై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

డైలీ భారత్ సిరిసిల్ల : సీఎం రేవంత్ రెడ్డిని అసభ్యపదజాలంతో ట్రోల్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు) 

 సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించునందుకు  ఈ రోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గాంధీ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియో ను అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసినా వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్ల బాలు ఐడి కలిగిన వ్యక్తి అసభ్యకరమైన వీడియోను ట్విట్టర్ ( ఎక్స్ ) లో పోస్ట్ చేసినట్లు వెల్లడి

అట్టి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఎక్స్( ట్విట్టర్) ఐడిని బ్లాక్ చేయాలని పట్టణ సీఐకు పిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి గడ్డం మధుకర్ (చోటు), చిందం శ్రీనివాస్, పైసా ఆంజనేయులు, గడ్డం కిరణ్, అకేని సత్తిష్, ముస్తఫా, నల్ల శ్రవణ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Previous ఉపాధ్యాయుల్లో సామాజిక స్పృహ పెరగాలి : ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథం
Next సీఎం జగన్ పై దాడి
ADVERTISEMENT