| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మేఘా ఇంజినీరింగ్‌ సంస్థపై సీబీఐ కేసు

మేఘా ఇంజినీరింగ్‌ సంస్థపై సీబీఐ కేసు

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)పై రాయ్‌పుర్‌ సీబీఐ కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో కేసు ఫైల్ చేశారు. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)కు చెందిన 8 మంది అధికారులతోపాటు మినిస్ట్రీ ఆఫ్‌ స్టీల్‌ ఆధ్వర్యంలోని మెకాన్‌ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరిపైన కేసు నమోదైంది.

Previous సీఎం జగన్ పై దాడి
Next అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన తప్పనిసరి: కలెక్టర్ అనురాగ్ జయంతి
ADVERTISEMENT