| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాధిత కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ - బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బాధిత కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ - బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

డైలీ భారత్,రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణములో ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో  నివాళులర్పించి సిరిపురం లక్ష్మీనారాయణ కుటుంబీకులను పరామర్శించిన కేటీఆర్.


ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చిన కేటీఆర్.

తక్షణ సాయం కింద పార్టీ తరఫున 50వేల రూపాయలు కుటుంబానికి అందించిన కేటీఆర్.

నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సహాయం కు సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతితో మాట్లాడిన కేటీఆర్.

ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయాన్ని వెంటనే అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

నేతన్న లక్ష్మీనారాయణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్.

Previous నేతన్నలను ఆదుకోవాలి : బండి సంజయ్
Next వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఆదుకోవాలి : వస్త్ర పరిశ్రమ సంఘాల ఐక్యవేదిక జేఏసీ
ADVERTISEMENT