| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పార్లమెంటు ఎన్నికల బరిలో మాజీ ఐపీఎస్, ఐఏఎస్

పార్లమెంటు ఎన్నికల బరిలో మాజీ ఐపీఎస్, ఐఏఎస్

డైలీ భారత్, హైదరాబాద్‌:లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ ఎస్ మరో ఇద్దరు అభ్యర్థు లను ఈరోజు ప్రకటించింది.

నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను ప్రకటించారు.

మెదక్‌ స్థానానికి మాజీ ఐఏఎస్‌ అధికారి వెంక ట్రామిరెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపారు...

Previous నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
Next కుక్క‌ల దాడిలో నాలుగేండ్ల బాలిక మృతి
ADVERTISEMENT