| Daily భారత్
Logo




భజరంగ్ దళ్ విఎచ్ పి అధ్వర్యంలో హనుమాన్ కి ప్రత్యేక పూజలు

News

Posted on 2024-02-28 22:10:55

Share: Share


భజరంగ్ దళ్ విఎచ్ పి  అధ్వర్యంలో హనుమాన్ కి ప్రత్యేక పూజలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : షాద్ నగర్  పట్టణంలోని  రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా టీ పార్క్ పక్కన పురాతనమైన శ్రీ హనుమాన్ విగ్రహం చాలా రోజుల నుండి హిందూ భక్తులు పూజలు జరుపుతున్నారు. అక్కడ బుదవారం మాఘ  బహుళ చవితి  సందర్బంగా విఎచ్ పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం రాచయ,ప్రభాకర్,నక్కల శ్రీకాంత్,శ్రీ పాల్ రెడ్డి,హామర్ నాథ్ పంతులు,మని పంతులు, నటరాజ్, బండి కిరణ్, బాల బ్రహ్మచారి,గూడెం రమేష్, ప్యాట వంశీ,సందీప్, ఋషికేష్ ,వినయ్, భాను,  బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >