Posted on 2024-02-25 13:38:12
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ)కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ఫిక్స్ కావడం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపటి (సోమవారం) విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖ రాశారు. దీంతో కవిత సీబీఐ విచారణకు హాజరు అవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కవిత లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటుందోనని సస్పెన్స్ నెలకొంది.
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >