| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తుమ్మ చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

తుమ్మ చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుదవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ యాదయ్యగౌడ్‌ తెలిపిన వివరాలు... స్థానిక సర్దార్‌ నగర్‌ గ్రామంలో బజ్జీల బండి నడుపుతున్న శ్రీను(30) మార్కెట్‌ యార్హులోని తుమ్మ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వారు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Previous ఎమ్మెల్యే యాదయ్యను పరామర్శించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్
Next పార్టీకి రాజీనామా చేసిన బీఆర్ఎస్ యువ నేత
ADVERTISEMENT