డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: ఇటీవల అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. పంజాగుట్టలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే యాదయ్యను పరామర్శించారు. కుటుంబ సభ్యులను స్పీకర్... ఎమ్మెల్యే యాదయ్య ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. మొయినాబాద్ జడ్పీటీసీ శ్రీకాంత్ ఉన్నారు.
News
ఎమ్మెల్యే యాదయ్యను పరామర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్