Posted on 2026-07-11 14:06:28
డైలీ భారత్, సిరిసిల్ల: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను సిరిసిల్ల పట్టణంలో సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు.
సిరిసిల్ల పట్టణ BJYM అధ్యక్షులు వంగ అనిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో BJP నాయకులు, BJYM కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని 20 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు మామిడాల మహేష్, ఉరగొండ రాజు, మేర్గు శ్రీనివాస్, కొండ నరేష్, ఎర్రం విజయరామరాజు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు వేముల వైశాలి, జింక అనిల్, కోడం రవి, బూర విష్ణు, ఎనగంటి నరేష్, మోర శ్రీహరి, కాంబోజు శ్రీధర్, పోతు శ్రీనివాస్, దేవనపల్లి భాస్కర్, గాలి శ్రీనివాస్, సంగీతం సత్య సాయిరాం తో పాటు పలువురు BJP, BJYM నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రక్తదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా బండి సంజయ్ జన్మదినాన్ని స్ఫూర్తివంతంగా జరుపుకోవడం అందరికీ ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు.
#HBDBandiSanjay #Sircilla #BJYM #BloodDonation #BJP #Telangana
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >