Posted on 2026-06-19 11:16:50
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026కు ఆన్లైన్లో అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారీయా తెలిపారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో కనీసం పదేళ్ల రెగ్యులర్ సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను జులై 13 లోపు ఆన్ లైన్ వెబ్ పోర్టల్ https://nationalaward-stoteachers.education.gov.in ద్వారా సమర్పించాలని సూచించారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >