Posted on 2026-06-15 13:25:48
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, "భారత్ ఇన్నోవేట్స్" కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ డీఎన్‌ఏలోనే ఆవిష్కరణలు ఉన్నాయని అన్నారు.
సుస్థిర భవిష్యత్తు, ప్రపంచ మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందని, ఏఐ రంగంలో దేశానికి అపారమైన సామర్థ్యం ఉందని తెలిపారు.
"సంస్కరణల ఎక్స్‌ప్రెస్" ఆగదని, నిరంతరం సాగుతూనే ఉంటుందని, ప్రస్తుతం భారత్‌లో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని పేర్కొన్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >