Posted on 2026-06-14 13:04:49
చరిత్రలో నిలిచేలా సమ్మేళనం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 1975-1976లో పదవ తరగతి పూర్తిచేసిన వారి నుంచి పాటు 2026 వరకు యాభై బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి,స్కూల్‌లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.అర్ధ శతాబ్ద కాలం జ్ఞాపకాలు ఒకే వేదికపై సజీవమైతే ఎలా ఉంటుందో షాబాద్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రాంగణం ఆ అనుభూతికి సాక్ష్యంగా నిలిచింది. తమ గురువులను సన్మానించి, ఆశీర్వాదాలు పొందారు.మూడు వేల మందికి పైగా హాజరైన ఈ వేడుక ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. 2007-08 పూర్వ విద్యార్థుల శ్రీధర్, మజిత్, మూదర్సిర్, జాఫర్, శ్రీశైలం, శ్రీనివాస్, చరణ్, రాజు,దశరథ్,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >