| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మళ్ళీ గంగ దేవి గుట్టను అక్రమంగా త్రవ్వడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్

మళ్ళీ గంగ దేవి గుట్టను అక్రమంగా త్రవ్వడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కారేపల్లిమండలంలో గుట్టకింద గుంపు పంచాయతీ పరిధిలో ఉన్న గంగాదేవి గుట్టను గోదాం పేరుతో సంబంధిత కాంట్రాకర్ అక్రమంగా మట్టిని త్రవ్వి అమ్ముకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేశారు.గమనించిన గ్రామస్థులు అడ్డుకోవడం తో జేసిబి తో తిరిగివెళ్ళి పోయారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ..

ప్రకృతిని పరవసింపజేసె పచ్చటి గుట్టను గోదాం పేరుతో గుట్టను త్రవ్వి తే ఊరుకునేది లేదని గ్రామస్తు అన్నారు.ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ గ్రామస్థులు పాల్గొన్నారు

Previous సర్వే నెం. 444 లో అక్రమ నిర్మాణాలు... ఓ కార్పొరేటర్ అండతో అక్రమ నిర్మాణాల జాతర?
Next కేంద్ర ప్రభుత్వం ఎరువులు ధరలు నియంత్రణ చేయాలి
ADVERTISEMENT