| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల  పట్టణ శాఖ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో  వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకొని విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి మైనార్టీ మోర్చా అధ్యక్షులు వాజిద్ హుస్సేన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్  రాంప్రసాద్  పట్టణ ఉపాధ్యక్షులు పల్లికొండ నరసయ్య పట్టణ ప్రధాన కార్యదర్శిలు మెరుగు శ్రీనివాస్ కొండ నరేష్  పట్టణ అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్ పట్టణ కార్యదర్శిలు సూరం వినయ్ దూడం సురేష్ సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు మామిడాల మహేష్  బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మిఠాయిలు పంచుకుంటూ, పటాకులు కాలుస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు..

Previous పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!
Next రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT