డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఇ రోజు మూడు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల లెక్కింపులో బిజెపి పార్టీ గెలిసినందున ఈరోజు దమ్మపేట హెడ్ క్వార్టర్..వైఎస్ఆర్ విగ్రహం సెంటర్లో స్థానిక బిజెపి నాయకుల ఆధ్వర్యంలో సీట్లు పంచుతూ,టపాసులు కాలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగినది,నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ జెండా ఎగురుతుందని,రానున్న రోజుల్లో తెలంగాణలో వచ్చేది బిజెపి పార్టీ అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి,బిజెపి సీనియర్ నాయకులు ధారా నాగేశ్వరావు ,మైనార్టీ నాయకులు షేక్ బాజీ గారు,కారం రత్నకుమారి ,శ్రీనివాసరావు ,శ్రీకాంతు,తదితరులు పాల్గొన్నారు.
News
దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు