| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

డైలీ భారత్,  కామారెడ్డి: కామారెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పి)గా యస్. మధుసూదన్   అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పి   పూల మొక్కను అందజేశారు.

Previous హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Next సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
ADVERTISEMENT