| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్టేట్ టాపర్.. కానీ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా బుక్

స్టేట్ టాపర్.. కానీ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా బుక్

డైలీ భారత్ రాజస్థాన్‌: 2024లో రాజస్థాన్‌లో జరిగిన రాష్ట్ర పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన కాజల్ మీనా.గ్రూప్1 స్థాయి ర్యాంక్ కారణంగా.. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా ఉద్యోగం పొందిన కాజల్.ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని.. ఆరు నెలల క్రితమే ఎస్డియం స్థాయి ఉద్యోగంలో చేరిక.అయితే ఓ భూమికి సంబంధించిన డిక్రీ జారీ విషయంలో రూ.60 వేల లంచం డిమాండ్.బాధితుడు ఫిర్యాదు మేరకు.. పక్కా ప్లాన్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Previous నిడదవోలులో మహిళా సాధికారతకు మద్దతుగా సీఎం చంద్రబాబు నిరసన ర్యాలీ
Next వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల బాలుడి హత్య
ADVERTISEMENT