| Daily భారత్
Logo




టీఎన్జీవోస్ యూనియన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు

News

Posted on 2026-04-05 18:23:20

Share: Share


టీఎన్జీవోస్ యూనియన్ కామారెడ్డి  జిల్లా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కార్యాలములో  జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన బాబు జగ్జీవన్ రామ్ , మాజీ ఉపరాష్ట్రపతి ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ  బాబు జగ్జీవన్ రామ్ మహానుభావులు అణగారిన వర్గాల కోసం పోరాడిన మహావ్యక్తి, కుల మత బేధాలు లేకుండా ఎంతో కృషి చేసిన మహానుభావులు, అయన చేసిన కృషిని మరువలేమని కొనియాడారు.

ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు , జిల్లా సహాధ్యక్షులు ఎమ్ చక్రధర్ అర్బన్ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శులు   గణేష్ , రాజా రెడ్డి, ఎక్సిక్యూటివ్ మెంబర్  శ్రీకాంత్, రాజారెడ్డి, నరేందర్ రెడ్డి , రాము, శ్రీనివాస్, సాయిలు, జి వై ప్రభాకర్, HWO లు తదితరులు పాల్గొన్నారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >