| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడు మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

జూలూరుపాడు మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ పంచాయతీలోనీ పంతులుతండాలో ధరావత్ కమ్లి మృతి చెందగా కుటుంబాన్నిపరామర్శించారు బేతాలపాడు గ్రామ పంచాయతీలోనీ  టాక్య తండాలో గుగులోత్ దేశ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారుఈ కార్యక్రమంలో వారి వెంట బేతాలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గూగులోత్ సునీత మహేష్, సొసైటీ మాజీ డైరెక్టర్ రెడ్డిబోయిన రాము, స్థానిక నాయకులు ధరవత్ రాంచందర్, బానోత్ బిక్కు, గుగులోత్ బిచ్చు, తదితరులు  నాయకులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.

Previous శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వేధింపుల వల్లే పదో తరగతి విద్యార్థి నితీష్ ఆత్మహత్య
Next త్యాగానికి,సమర్పణ భావనకు నిదర్శనమే పొట్టి శ్రీరాములు
ADVERTISEMENT