| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వైరా నియోజకవర్గం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు నిర్వహించిన లాకావత్ గిరిబాబు

వైరా నియోజకవర్గం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు నిర్వహించిన లాకావత్ గిరిబాబు

డైలీ భారత్, వైరా: ఖమ్మం జిల్లావైరా పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ ఇండోర్ స్టేడియం  ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలను వైరా మండలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఈ సందర్బంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు కేకు ను కట్ చేసి భారాస ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు కేకు తినిపించి ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావుజన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా అకాంక్షిస్తున్నామని తెలిపారుతెలంగాణా రాష్ట్ర సాధనలో వారి పాత్ర చాల కిలకమైనదని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్  మార్గదర్శకంలో పనిచేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన వారికీ మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెప్పారుఈ కార్యక్రమంలో వారి వెంట బాణాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు అప్పం సురేష్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు కట్ట కృష్ణార్జున్ రావు, కామినేని శ్రీనివాసరావు, మద్దెల రవి, వైరా మున్సిపాలిటీ 11 వార్డు కౌన్సిలర్ దొంతబోయిన వెంకటేశ్వర్లు, మహిళా మండల అధ్యక్షురాలు బానోత్ సక్కుబాయి, మాదినేని ప్రసాద్, మరకంటి శివ, తిరుపతి శ్రీను మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Previous ఆసుపత్రిలో అగ్నిప్రమాదం… 10 మంది రోగుల దుర్మరణం!
Next భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
ADVERTISEMENT