| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు

గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు

స్కూల్ ప్రిన్సిపాల్ ని,ఫుడ్ కాంటాక్ట్ ని వెంటనే తొలగించాలి 

ఎమ్మెల్యే ఇంటి పక్కన ఉన్న స్కూల్లో ఏం జరుగుతుందో కూడా  స్థానిక ఎమ్మెల్యేకి తెలియని పరిస్థితి

ఫుడ్ పాయిజన్ జరిగి స్కూలు పిల్లలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గోప్యంగా ఉంచడానికి గల కారణాలేంటి...

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు,తంబల్ల రవి మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అవడంవల్ల పిల్లలు తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నారు,అట్టి విషయాన్ని గోప్యంగా ఉంచడానికి గల కారణాలేంటి అని కూడా తెలియాలి, స్కూల్ ప్రిన్సిపాల్ నీ. ఫుడ్ కాంట్రాక్టర్ నీ వెంటనే తొలగించాలని,ఎమ్మెల్యే ఇంటి పక్కన ఉన్న స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయితే తెలుసుకునే పరిస్థితిలో కూడా స్థానిక ఎమ్మెల్యే లేకపోవడం చాలా దురదృష్టకరం,పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలని, మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు, ఇ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉడతనేని విశ్వేశ్వరరావు,గూడా ముత్యాలరావు,పూచీ ప్రసాద్,కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Previous TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా
Next నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ చేసిన జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
ADVERTISEMENT