| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా

TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: TSUTF తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘంలో మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి విలువనివ్వకుండా కేవలం వ్యక్తిగత స్వార్థం, హోదా కోసం పరితపించే వారికి జిల్లా ప్రధాన బాధ్యతలు అప్పగించడంలో రాష్ట్ర శాఖ నియంతృత్వపు ధోరణిని నిరసిస్తూ TSUTF సిరిసిల్ల మండల ఉపాధ్యక్షుడిగా ఉన్న బత్తిని అనిల్ కుమార్, మండల కార్యదర్శులుగా పల్లెవేని ఐలయ్య, జంగిటి భానుచందర్ లు తమ పదవీ బాధ్యతలకు మరియు సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.ఉపాధ్యాయ సంఘం లో కులాల ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు అని, ఉపాధ్యాయుల సమస్యలు పక్కన పెట్టీ పదవీ ప్రయోజనాల కోసమే సంఘం పనిచేస్తుందని ఆరోపించారు.

Previous జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం
Next గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు
ADVERTISEMENT