| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు కొత్త విధానం

నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు కొత్త విధానం

డైలీ భారత్, హైదరాబాద్: వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో నేటి (శుక్రవారం) నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది

ఇకపై రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగనుంది

ఇవాళ్టి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకోబోమని రవాణాశాఖ స్పష్టం చేసింది

తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిన 7 రోజుల్లోగా డీలర్లు వెహికల్ ఓనర్, ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్20, ఇతర పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించాలని పేర్కొంది

రెండు పని దినాల్లో వాటిని ఆమోదించాలని అధికారులను ఆదేశించింది

నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ హెచ్చరించింది

Previous బుకింగ్ ఆలస్యమై డెలివరీ కాకపోతే...
Next అశ్వాపురంలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
ADVERTISEMENT