| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బుకింగ్ ఆలస్యమై డెలివరీ కాకపోతే...

బుకింగ్ ఆలస్యమై డెలివరీ కాకపోతే...

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి. 

కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. 

డెలివరీ ఆలస్యం అయితే....

ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 7718955555 కు

భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 లేదా 7715012345 కు

HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

Previous ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. నలుగురి మృతి
Next నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు కొత్త విధానం
ADVERTISEMENT