| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు

పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంట చంద్రశేఖర్ - రాంబాయి, మనుమల పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా  మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రావు , మున్నూరు కాపు జిల్లా మాజీ జనరల్ సెక్రెటరీ, టీఎంకే జె ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముదాం శంకర్ , సంగమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ డి ఈ  గంట శ్రీరామ్, రిటైర్డ్ ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు.

Previous పట్టపగలే మట్టి అక్రమ రవాణా
Next అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్
ADVERTISEMENT