| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో అన్నప్రసాద విఠరణ

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో అన్నప్రసాద విఠరణ

డైలీ భారత్, కామారెడ్డి: భక్తిశ్రద్ధలతో నేడు శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో పవిత్రమైన ఆరోగ్య పూజ నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది .

ఈ పుణ్య కార్యక్రమం కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మనవడు మాస్టర్ మద్ది ఈషా చంద్ర రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందజేయబడింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాo.

ఈ పవిత్ర కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మ భగవాన్ వారి దివ్య ఆశీస్సులు పొందారు.

Previous ప్రతి నెల 100 కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నకామారెడ్డి జిల్లా పోలీసులు
Next మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ADVERTISEMENT