| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష...

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష...

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఆహ్వానం లేకుండా ఫంక్షన్కు రావొద్దని ఓ ఫంక్షన్ హాల్ ముందు యజమాని బోర్డు పెట్టిన ఘటన ఎంఎచ్ బిడి జిల్లా కేంద్రంలో కనిపించింది. ఫంక్షన్ హాల్లో జరిగే ప్రోగ్రాంలకు ఆహ్వానం లేకుండా కొందరు వస్తుండడంతో హాల్లో ఫంక్షన్లు చేయక గిరాకీ తగ్గిందని సదరు యజమాని తెలిపాడు. దీన్ని నివారించేందుకే ఫంక్షన్ హాల్ ఎదుట.. ఆహ్వానం లేకుండా ఎవరైనా వస్తే 441 సెక్షన్ కింద 3నెలల జైలు శిక్ష రూ.5,000 జరిమానా విధిస్తామని బోర్డు పెట్టారు..

Previous మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Next ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT