Posted on 2023-09-17 14:16:21
వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ జాతర గ్రౌండ్ ఏరియా లో రాధ కృష్ణ వికాస్ ప్రైవేట్ లాడ్జిలో గుర్తు తెలియని మహిళ వయసు సుమారు 40-45 సం. అనుమానాస్పదముగా మృతిచెంది ఉంది అని lodge ఓనర్ తెలిపిన సమాచారం మేరకు, నిన్న గదిని అద్దెకి తీసుకుని తన పేరు వెంకటవ్వ, ముస్తాబాద్, అడ్రస్ నమోదు చేసుకున్నది, వివస్త్రగా ఉన్న మహిళ మొహం పై గాయాలు ఉన్నాయి అని lodge ఓనర్ ఇచిన పిర్యాదు తో వెములవాడ టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని టౌన్ CI P. కరుణాకర్ తెలిపారు, Lodge owner లు కచితంగా నమ్మతగిన సమాచారం రిజిస్టర్ లలో నమోదు చేసుకోవాలి అని అనుమానం వస్తే పోలీస్ లకు సమాచారం ఇవ్వలి అని టౌన్ CI తెలిపారు.
ఫై ఫోటోలోని వ్యక్తి కేసులో అనుమానితుడు కావున ఆచూకి తెలిసిన వారు వెములవాడ పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్ 8712656413 కి సమాచారం ఇవ్వగలరు
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >