| Daily భారత్
Logo




రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునికి TSUTF ఘన సన్మానం

News

Posted on 2023-09-17 07:44:45

Share: Share


రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునికి TSUTF ఘన సన్మానం

డైలీ భారత్: ఈరోజు స్థానిక శివనగర్ బాయ్స్ హై స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరపున రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై అవార్డు పొందిన కొత్వాల్ ప్రవీణ్ ని ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ మాట్లాడుతూ కొత్వాల్ ప్రవీణ్ తను పనిచేసే వీర్నపల్లి మండలం రంగంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు విద్య అందించే వారని అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పండగల రోజును కూడా విభిన్నంగా పాఠశాలలో పిల్లలతో జరిపించేవాడు.  అలాగే పాఠశాలలో కలర్స్ డే,మట్టి వినాయకుల తయారీ, రాఖీల తయారి పిల్లలచే చేపించేవాడు సైన్స్ ఫెయిర్ లో మరియు టిఎల్ఎం మేళాలో మండల జిల్లా స్థాయి బహుమతులను కూడా గెలుచుకున్నారు అని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు మాట్లాడుతూ అన్ని విధాలుగా అర్హుడని ప్రవీణ్ కి ఈ అవార్డు రావడం సరియైనదని పిల్లలకు నాణ్యమైన విద్య బోధించడంలో ముందుంటారని అలాగే ఇలాంటి ఎన్నో అవార్డు రావాలని కోరుకున్నారు.

TSUTF జిల్లా కార్యదర్శి గా పనిచేస్తున్న ప్రవీణ్ కు రాష్ట్ర స్థాయిలో  ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం జిల్లా ఉపాధ్యాయులకు గర్వకారణం.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం పరకాల రవీందర్  ఆడేపు శివ, పాముల స్వామి గౌడ్,  వంగ మల్లేశం, నరేష్ పాల్గొన్నారు

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >