| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మున్సిపల్ సిబ్బంది కోసం వాటర్ బాటిల్స్ డొనేట్ చేసిన జర్నలిస్టులు

మున్సిపల్ సిబ్బంది కోసం వాటర్ బాటిల్స్ డొనేట్ చేసిన జర్నలిస్టులు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన  మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కు మర్యాదపూర్వకంగా కలిసిన విలేకరుల బృందం ఇట్టి సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ బొకేలు శాలువాలు వద్దు అనే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ సిబ్బంది కోసం వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది . చైర్ పర్సన్ మాట్లాడుతూ వాటర్ బాటిల్స్ డొనేట్ చేసినందుకు జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలుపుతూ వీరి చేతుల మీదిగానే మున్సిపల్ సిబ్బందికి ఈ బాటిల్స్ ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐలేని రాజు . ఎం ఏ కరీం . అజీజ్ . ప్రణీత్. అలీ తదితరులు పాల్గొన్నారు

Previous కరెంట్ షాక్ తో మృతి చెందిన వలస గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలి
Next అనీమియా బాధితుడికి సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత
ADVERTISEMENT