| Daily భారత్
Logo




ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ చాపలమడుగు నరసింహారావు జన్మదిన వేడుకలు

News

Posted on 2026-02-04 17:19:46

Share: Share


ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ చాపలమడుగు నరసింహారావు జన్మదిన వేడుకలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు సీనియర్ ప్రెస్ క్లబ్ ప్రధానకార్యదర్శి, ప్రజాపక్షం తెలుగు దినపత్రిక రిపోర్టర్ చాపలమడుగు నరసింహారావు. జన్మదిన వేడుకలు మండలకేంద్రంలోని ఏవిఆర్ ఫంక్షన్ హాలు నందు సీనియర్ జర్నలిస్ట్ మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. సీనియర్ ప్రేస్ క్లబ్ అధ్యక్షులు. కొలిపాక చంద్రశేఖర్ (వార్త) ముందుగా నరసింహరావుని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నరసింహారావు తో కేక్ కటింగ్ నిర్వహించి. పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు. మరియు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు ఇచ్చి ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో తంబర్ల పుల్లారావు(ఐ న్యూస్), గుండా సత్యనారాయణ(నమస్తే తెలంగాణా), బాపట్ల మురళి, (మన తెలంగాణా) బుడెన్ పాషా (తెలంగాణ చరిత్ర) జస్వంత్ కుమార్ (కాకతీయ) ఉసికెల రమేష్ (తెలుగు వెలుగు) భూక్యా రత్న కుమార్ (tv 999) తదితరులు పాల్గొన్నారు

Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >