Posted on 2026-02-03 16:42:22
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు నారడి నాగరాజు మరియు రియాజ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ మరియు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో కాసర్ల స్వామి, పోలీస్ కృష్ణాజీ రావు మరియు పెద్దోళ్ల శశిధర్ రావు, నిట్టు లింగారావు, నీలం రాజలింగం, మునీరుద్దీన్, బాలస్వామి, దేవరి నరేష్, బాలకిషన్, తిమ్మక్పల్లి ప్రవీణ్, విశాల్, బాను, కే నరేష్, చిట్టకూరి రవి, మీసాల సత్యం, రాజ్ కుమార్ మీసాల నవీన్, నర్సింలు,తదితరులు పాల్గొన్నారు
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >