Posted on 2026-02-02 15:19:24
ఉపాధి కల్పనలో బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన ప్రణాళికను ప్రతిపాదించలేదు
AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంఉపాధి కల్పనలో యువతను విస్మరించారని కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా విమర్శించారు దేశంలో నిరుద్యోగం పెరిగినప్పటికీ కేంద్ర ఉపాధి కల్పనకు బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన ప్రణాళికను ప్రతిపాదించలేదని నిరుద్యోగం, ధరల పెరుగుదల ఆదాయల క్షీణత వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా బడ్జెట్ ను రూపొందించారని విభజన హామీలను పూర్తిగా విస్మరించారని , విద్య రుణాల భారంతో నలుగుతున్న పేద మధ్యతరగతి యువతకు రుణమాఫీ అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని , యువతను నిర్లక్ష్యం చేస్తూ దేశ భవిష్యత్తును నిర్మించలేరన్నారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు యువత గల మెత్తని ఉపాధి విద్య హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని , దేశ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా బడ్జెట్ ఉందని విమర్శించారు
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >