| Daily భారత్
Logo




వరంగల్ మండలంలో సీఎం కప్ రెండవ ఎడిషన్ క్రీడా పోటీలు

News

Posted on 2026-02-02 10:24:34

Share: Share


వరంగల్ మండలంలో సీఎం కప్ రెండవ ఎడిషన్ క్రీడా పోటీలు

వరంగల్ మండల విద్యాశాఖ అధికారి సాదం వెంకటేశ్వర్ రావు

డైలీ భారత్, వరంగల్: వరంగల్ లో సీఎం కప్ రెండవ ఎడిషన్‌కు సంబంధించి వరంగల్ మండల స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 3వ తేదీన ఓ సిటీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వరంగల్ మండల విద్యాశాఖ అధికారి శ్రీ సాదం వెంకటేశ్వర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పోటీల్లో కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖో-ఖో, చెస్, యోగ, కరాటే, అథ్లెటిక్స్ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. మండల స్థాయి క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఈ పోటీలు మంచి అవకాశంగా నిలుస్తాయని ఆయన అన్నారు.

వరంగల్ మండలానికి చెందిన క్రీడాకారులు రేపు ఉదయం 9 గంటలకు ఓ సిటీ స్టేడియంలో హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు తమ వివరాల కోసం పీడీలు పర్వీన్ (9866818518), రవీనా (9705914975), జుబేదా (9705837006) నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

మండల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని విద్యాశాఖ అధికారులకు, క్రీడాకారులకు ఆయన పిలుపునిచ్చారు.

Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >