Posted on 2026-02-01 06:52:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామ పంచాయతీ పరిధిలోని మొల్లోని గడ్డ తాండలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్య, మహిళా సంక్షేమం, పేదల గృహావసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, మాజీ సర్పంచ్ లు టికిని రాములు నాయక్,రాములు నాయక్, మహిళ సంఘం అధ్యక్షురాలు దేవి, మదన్ కుమార్, వార్డు సభ్యులు రమాదేవి,అరుణకుమారి, వీరేశం,ప్రశాంత్, బిఆర్ఎస్ ఎస్టి సెల్ మండల అధ్యక్షులు రాజేష్ నాయక్, మహిళలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >