Posted on 2026-02-01 04:03:22
వైర్ కట్టర్లు, గడ్డ పలుగు, సెల్ ఫోన్లు మూడు, కారు ఒకటి, 90 కిలోల కాపర్ స్వాధీనం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాదమ్మపేట మండలం దమ్మపేట లో కాపర్ వైర్ల ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. 90 కిలోల కాపర్ వైర్లు స్వాధీన చేసుకున్నారు. నిందితులు కాకినాడ జిల్లా కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట, కరకగూడెం, ములకలపల్లి, ఈ బయ్యారం. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్లు దొంగలించారని పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై బొగ్గుల సాయికిషోర్ రెడ్డి, లక్ష్మణ్ ,రామకృష్ణారెడ్డి కలేశావళి, రమేష్, నాగముత్యం, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >