| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సోనీ శ్రీనివాస్ ను తొలగించిన అధికారులు

సోనీ శ్రీనివాస్ ను తొలగించిన  అధికారులు


డైలీ భారత్, మాసాయిపేట్:  మెదక్ జిల్లా ఉమ్మడి వెల్దుర్తి మాసాయిపేట మండలం అచ్చంపేట ఎంపీటీసీ సోనీ శ్రీనివాస్ ఎంపీటీసీ ఎన్నికల సమయంలో తప్పుడు దృవపత్రాలు జతపరిచి ఎంపీటీసీగా ఎన్నికైనారు గతంలో తప్పుడు దృక్పథాలు సమర్పించినట్లు స్థానికులు ఫిర్యాదు ఇవ్వడం వల్ల కోర్టులో కేసు వేయడం జరిగిందని తెలిసిన విషయమే అనంతరం ఎన్నికల అధికారులు పర్యవేక్షణలో వారి ముందు ఈ ఫిర్యాదు రావడంతో న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసు ముందుకు రావడంతో పరిశీలించగా న్యాయస్థానంలో తప్పుడు దృపత్రాలుగా జతపరిచినట్లు అంగీకారానికి వచ్చి ఎంపీటీసీగా కొనసాగడానికి అనర్హులుగా జిల్లా కలెక్టర్ ద్వారా న్యాయస్థానం ప్రకటించారు అదేవిధంగా సోనీ మైనార్టీ కావడం వల్ల సోని ఎస్టి ధ్రుపత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించడం తో నిజ నిజాలు న్యాయస్థానంలో బయటపడటంతో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సోనీ మైనార్టీగా తేలడంతో ఇన్ని సంవత్సరాలు ఎంపిటిసి లో మైనార్టీ గానే  పదవి చేపట్టిందని అధికారులు పేర్కొన్నారు ఇకనుండి ఎంపిటిసి సోనీ శ్రీనివాస్ ను అనర్హుల్గా ప్రకటించారు.


Previous వేములవాడలో జిల్లా రా రైస్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Next ఘోర అగ్ని ప్రమాదం ఆరుగురు సజీవ దహనం
ADVERTISEMENT