| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మెదక్ జైల్లో ఉన్న ఖైదీల గురించి రివ్యూ సమావేశం

మెదక్ జైల్లో ఉన్న ఖైదీల గురించి రివ్యూ సమావేశం

డైలీ భారత్, మెదక్: తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అదేశాల మేరకు  చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ జిల్లా, పి. లక్ష్మీ శారద  ముఖ్య అతిధిగా ఈరోజు తేదీ 18.01.2024 న జిల్లా కోర్టు ప్రాంగణం, మెదక్ లో  మెదక్ జిల్లాలోని జైళ్లల్లో ఉన్న ఖైదిల గురించి   " Under Trial Review Committee" సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలో జిల్లాకు సంబందించిన విషయాల గురించి చర్చించడం జరిగింది. ఇట్టి కార్య క్రమంలో ముఖ్య అతిథులు   మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా  సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి  సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్  సిహెచ్, జితేందర్ మరియు మెదక్ జిల్లా ఇతర అధికారులు;  కోర్టు స్టాఫ్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Previous హరిత హారం లక్ష్యాలను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
Next వేములవాడలో జిల్లా రా రైస్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ADVERTISEMENT