| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తమ్మినేని ని పరామర్శించిన మంత్రులు బట్టి, పొంగులేటి

తమ్మినేని ని పరామర్శించిన మంత్రులు బట్టి, పొంగులేటి

డైలీ భారత్, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పలువురు మంత్రులు ఈరోజు పరామర్శించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడా లన్నారు. ఛాతినొప్పి తో ఆస్పత్రిలో చేరిన తమ్మినేని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Previous ఎమ్మెల్సీ అభ్యర్థులుగా… నామినేషన్లు దాఖలు
Next నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి: కుటుంబ సభ్యుల ఘన నివాళి
ADVERTISEMENT