| Daily భారత్
Logo




హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన పార్టీ

News

Posted on 2026-01-12 14:18:31

Share: Share


హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన పార్టీ

డైలీ భారత్, హుజూర్ నగర్: జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్  ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్  మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ సతీష్ రెడ్డిల సూచనల మేరకు హుజూర్ నగర్ పట్టణంలోని కనకదుర్గ ఫంక్షన్ హల్ లో జనసేన పార్టి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 26వ వార్డ్ అధ్యక్షులు తోట మహేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గాజనబోయిన సైదులు యాదవ్, షేక్ హాసన్ మియాలు మాట్లాడుతూ త్వరలో జరగబోయే హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో  అన్ని వార్డులలో జనసేన పార్టి పోటీ చేస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్  ఆశయాలను జనసేన పార్టీ సిద్దాంతలను  గడప గడప కు తీసుకు వెళ్లాలని ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు

Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >