| Daily భారత్
Logo




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సిఐ రవీందర్ మహబూబాద్ జిల్లా గార్ల సిఐ గా బదిలీ

News

Posted on 2026-01-12 11:15:37

Share: Share


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సిఐ రవీందర్ మహబూబాద్ జిల్లా గార్ల సిఐ గా బదిలీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సిఐగా విధులు  నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ఇటీవల బదిలీల్లో భాగంగా మహబూబాద్ జిల్లా గార్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వెళ్తున్నారు ఆయనను పోలీస్ సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు శాలువా బొకేతో ఘనంగా సన్మానించినారు ఆయన చేసిన సేవలు అందరి సుపరిచితుడు మంచి మనిషి అందరితో కలిసి ప్రేమ అనురాగాలు పంచుకున్న ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు శాంతిభద్రతుల పరిరక్షణ విషయంలో కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేశారు ఇటీవల గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ప్రతిష్ట బందోబస్తులో పాల్గొన్నారు ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భంగా గుండాల మండల ప్రజలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >