| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీమ్ఆర్ ను గడువు లోపు పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు

సీమ్ఆర్ ను గడువు లోపు పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు

జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు

రైస్ మిల్ యాజమాన్యానికి ఆదేశాలు

డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: సిఎంఆర్ ను గడువు లోపు పూర్తి చేయాలని , సీఎంఆర్ గడువు లోపు పూర్తి చేయని రైస్ మిల్లు యాజమాన్యాలకు  ఆర్ ఆర్ అక్ట్ ప్రకారం చర్యలు తప్పవన్నారు.

బుదవారం  రోజున ఆంజనేయ రైస్ మిల్ ,పెద్దగొట్టిముక్ల, నటరాజ్ రైస్ మిల్ గోమరం ,సత్య సాయి రైస్ మిల్ గోమారం ,గణేష్ రైస్ మిల్లు గోమరం లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

గడువు లోపు సిఎంఆర్ ను పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమం లో పౌర సరఫరాల శాఖ అధికారి హరికృష్ణ, తహశీల్దార్ , లు పాల్గొన్నారు.

Previous అక్రమంగా ఇసుక తరలిస్తే కటిన చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
Next వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న కేసీఆర్
ADVERTISEMENT