| Daily భారత్
Logo




భార్యాభర్తల మనస్పర్ధలతో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

News

Posted on 2026-01-11 21:19:32

Share: Share


భార్యాభర్తల మనస్పర్ధలతో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

జూలూరుపాడు మండలం సూరారం గ్రామంలో భార్యాభర్తల మనస్పర్ధలతో చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం, సూరారం గ్రామానికి చెందిన, భానోతు నాగరాజు కూలి పనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు తన భార్యతో ఉన్న మనస్పర్ధల కారణంగా, గత కొంతకాలంగా ఇద్దరు వేరువేరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తనకున్నటువంటి వ్యక్తిగత సమస్యల వలన మరియు ఒంటరితనాన్ని భరించలేక, భార్యతో ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా మనస్థాపం చెంది, తీవ్ర మనోవేదనకు గురయ్యాడు  సూరారం గ్రామ శివారుణ గల తన చేను వద్దకు వెళ్లి టేకు చెట్టుకు ఎడ్ల బండి పలుకుతాడుతో ఉరి వేసుకుని మృతి చెందినాడు. తన కుమారుడు నాగరాజు మరణముపై తనకు అనుమానం ఉన్నదని, సమగ్ర స్థాయిలో దర్యాప్తు మరియు విచారణ జరిపి న్యాయం చేయవలెనన్న మృతుడి తల్లి బానోతు జమ్మ  ఫిర్యాదు పై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గజ్జల శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినారు.

Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >
Image 1

ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-04-11 16:26:39

Readmore >
Image 1

కేరళ తరహాలో మున్సిపాలిటీల్లో ఉపాధి పనిని ప్రవేశపెట్టాలి

Posted On 2026-04-11 16:25:00

Readmore >
Image 1

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-11 16:20:14

Readmore >
Image 1

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Posted On 2026-04-11 16:16:39

Readmore >