| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి

ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి

ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి కార్యదర్శి చెన్నయ్య

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన అధికారులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఓ ఎంపీడీవో తనదైన స్టైల్ లో డబ్బులు డిమాండ్ చేసి అడ్డంగా ఏసీబీకి చిక్కిన ఘటన సంచలనం రేకెత్తిస్తుంది. నందిగామ మండల ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య, ఓ భవన  నిర్మాణానికి సంబంధించి రూ. లక్ష రూపాయలు తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.


#acb #nandigama #mpdo 

Previous ఏసీబీకి చిక్కిన ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌
Next బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పై జిఎస్టి ఎగవేత కేసు...ఆయనను అరెస్టు చేసిన అధికారులు
ADVERTISEMENT