| Daily భారత్
Logo




రాజేష్ మృతికి స్థానిక మంత్రి ఉత్తమ్ బాధ్యత వహించాలి : కల్వకుంట్ల కవిత

News

Posted on 2026-01-04 15:30:49

Share: Share


రాజేష్ మృతికి స్థానిక మంత్రి ఉత్తమ్ బాధ్యత వహించాలి : కల్వకుంట్ల కవిత

డైలీ భారత్, కోదాడ:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల కాలంలో కస్టోడియల్ డెత్ గురైన కర్ల రాజేష్ కుటుంబాన్నిఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  పరామర్శించారు. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాజేష్ మృతికి స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం అంటున్న ఎమ్మెల్యే పద్మావతి బాధిత కుటుంబానికి ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. దశలవారీగా ఉద్యమాలు చేస్తున్న దళిత సోదరులకు అభినందనలు తెలిపారు.

Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >