Posted on 2026-01-04 14:04:31
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం లోని రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్డి సంఘం భవనంలో ఏర్పాటుచేసిన 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి హాజరై 2026నూతన క్యాలండర్ ను ఆవిష్కరించారు. అనంతరం రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, నెల్లి శివర్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుర్రం రవీందర్ రెడ్డి, కోశాధికారి నర్సింహారెడ్డి, మాజీ జడ్పిటిసిలు శ్యాంసుందర్ రెడ్డి, విశాల శ్రవణ్ రెడ్డి, వెంకటరామ్ రెడ్డి, రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బసి రెడ్డి నరేందర్ రెడ్డి, బార్ కౌన్సిల్ జగన్ మోహన్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు గుండుబావి శ్రీనివాస్ రెడ్డి , శంకర్ రెడ్డి, తోకల దామోదర్ రెడ్డి, రెడ్డి యువజన సేవ సమితి అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అజయ్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాదేవ్ పూర్ రవీందర్ రెడ్డి, ఉమెంతలా శ్రీనివాస్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, పోమాల్ పల్లి భూపాల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీపత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, హరి కేశవరెడ్డి, తిరుపతి రెడ్డి, యది రెడ్డి, మరియు రెడ్డి సేవ సమితి కార్యవర్గ సభ్యులు, రెడ్డి మహిళ సేవాసమితి కార్యవర్గ సభ్యులు, రెడ్డి యువజన సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >