| Daily భారత్
Logo




తెలంగాణ రాష్ట్ర విద్యార్థినివిద్యార్థులకు ఎగిరి గెంతేసే సంక్రాంతి సెలవులు

News

Posted on 2026-01-04 13:50:38

Share: Share


తెలంగాణ రాష్ట్ర విద్యార్థినివిద్యార్థులకు ఎగిరి గెంతేసే సంక్రాంతి సెలవులు

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాఠశాలలకు భారీగా సెలవులను ప్రకటించారు. 

దీంతో జనవరి నెలలో విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలకు కూడా తగినంత సమయం లభించనుంది. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 18 ఆదివారంతో సెలవులు ముగియనుండగా.. పునఃప్రారంభం జనవరి 19 సోమవారం నుంచి పాఠశాలలు యధావిధిగా  ప్రారంభం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధముగా ప్రకటించింది

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >