డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్, నిజామాబాదు ట్రాఫిక్ విభాగం లో తనిఖీ ల్లో 130 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని సీపి. పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్. తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన వెల్లడించారు.
News
డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 130పట్టివేత : సీ.పి. సాయి చైతన్య